-
Home » 10 girls escape
10 girls escape
Delhi : షెల్టర్ హోం ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి దూరి 10 మంది యువతులు పరార్
July 3, 2021 / 11:52 AM IST
ఢిల్లీలోని ఓ షెల్డర్ హోం నుంచి 10మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయారు. హోంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి దూరి పారిపోయినట్లుగా తెలుస్తోంది. పరార్ అయిన యువతుల కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లోను గాలిస్తున్నారు.