10 importance of breastfeeding to the mother

    Breastfeeding : బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిపాలే మంచి పోషకం!

    October 1, 2022 / 06:43 AM IST

    అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి శిశువులను రక్షించడంలో తల్లిపాలు సహాయపడుతుంది. పెద్దయ్యాక కూడా వారికి రక్షణను అందిస్తూనే ఉంటుంది. తల్లిపాలు తాగని పిల్లల కంటే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ కి దారితీసే ప్రమాదం తక్కు�

10TV Telugu News