Home » 10 KIDS
రష్యాలో జనాభా తగ్గిపోతుండటంపై అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం.. పది మంది పిల్లల్ని కన్న మహిళకు మన కరెన్సీలో రూ.13 లక్షల సాయం అందిస్తానని ప్రకటించాడు.
సరిహద్దుల్లో భారత్తో నెత్తుటి ఘర్షణకు దిగి20మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న డ్రాగన్ దేశంపై యావత్ భారత్ రగిలిపోతుంది. చైనీస్ వస్తువులను బహిష్కరించాలి…చైనాకు ఒక పాఠం నేర్పాలి అంటూ భారతీయ వీధుల్లో నినాదాలు, ఆలోచనలు ప్రతిధ్వనిస్తున్�