10 lakh compensation

    YSR మత్స్యకార భరోసా పథకం : సీఎం జగన్ వరాల జల్లు  

    November 21, 2019 / 05:17 AM IST

    నవంబర్ 21  ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈసందర్భంగా సీఎం జగన్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొమనాపల్లి వేదికగా YSR మత్స్యకార భరోసా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద�

10TV Telugu News