Home » 10 men
ఝార్ఖండ్లో ఒక యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి, దారుణానికి తెగబడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
సహాయాన్ని అడ్వాన్ టేజ్ గా మార్చుకుంది ఓ మహిళ. ఉద్యోగం ఇప్పించిన పాపానికి నరకం చూపించింది. తను కూడా ఓ మహిళను అనే విషయాన్ని మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించింది. పేదరికాన్ని ఆసరగా చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఏకంగా పది మంది య�