10% people

    చైనాలో భారీ అగ్నిప్రమాదం : 10 మంది దుర్మరణం

    April 16, 2019 / 02:05 AM IST

    చైనాలోని షాన్దేంగ్‌ ప్రావిన్స్‌లోని జినాన్‌ సిటీలో ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘనటలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.  చైనాలోని ఫ్యాక్టర�

10TV Telugu News