Home » 10 PERCENT RESERVATIONS
తెలంగాణలో వారం రోజుల్లో 10 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఆదివాసి, బంజారా ఆత్మీయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అగ్రకులాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుని సవాల్ చేస్తూ గురువారం(జనవరి 10,2019) సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలు ఏకైక ఆధారం కాదని బిల్లుని కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ, కౌ�