Home » 10 rupees coins
పది రూపాయల నాణేలు సేకరించి ఏకంగా బైక్ కొని ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. లక్ష 65వేల రూపాయలకు సరిపడ 10 రూపాయల కాయిన్స్ ఇచ్చి సిబ్బందిని ఆశ్చర్యపరిచాడు.(10 Rupees Coins)
10 rupees coins: ఏ నోట పుట్టిన పుకారో కానీ… 10 రూపాయల కాయిన్లు పత్తా లేకుండా పోయాయి. 10 రూపాయల కాయిన్లు చెల్లవనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో అవి ఎక్కడా కనిపించడం లేదు. వాటిని తీసుకోవడానికి అంతా నిరాకరిస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లా బోగడ్ అనే ఊర�