-
Home » 10 Serious Side Effects Of Mushrooms On Your Health
10 Serious Side Effects Of Mushrooms On Your Health
Mushrooms : పుట్టగొడుగులను అతిగా తింటున్నారా? చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం!
November 4, 2022 / 01:03 PM IST
పుట్టగొడుగులు శిలీంధ్రాలు కొంతమందిలో వీటిని తింటే విరేచనాలు అవుతాయి. అలసట ఏర్పడి నీరసించి పోతారు. శక్తిస్ధాయిలు సన్నగిల్లుతాయి. కొందరిలో మత్తుగా ఉండి నిద్ర ఆవహిస్తుంది.