Home » 10 T20 centuries
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 10 సెంచరీలు చేసిన రెండవ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.