Home » 10 thousand financial help
old woman die: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 3 గంటలుగా మీ సేవ కేంద్రం దగ్గర లైన్ లో నిలబడిన వృద్ధురాలు కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయింది. హైదరాబాద్ లో వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ�