Home » 10 TV telecast stories
బాసర ట్రిపుల్ ఐటీ అవినీతిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారులు వెనక్కి తగ్గారు. ల్యాప్ టాప్ కొనుగోళ్ల టెండర్ రద్దు చేశారు. బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు వేసుకునే దుస్తులు, తాగే వాటర్, ఉపయోగించే ల్యాప్ టాప్ వరకు భారీ అవి