10 wickets

    సిడ్నీ టెస్టు : ఫాలోఆన్‌లో ఆసీస్

    January 6, 2019 / 06:29 AM IST

    సిడ్నీ : భారత బౌలర్ల విజృంభణతో కంగారు తోక ముడిచేసింది. చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్…20 ఓవర్లు ఆడి కేవలం 64 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స�

10TV Telugu News