Home » 10 year old Odisha boy
ఈ 10 సంవత్సరాల బాబుని చూస్తే..మెగాస్టార్ చిరంజీవి ‘‘పున్నమి నాగు’’ సినిమా గుర్తుకొస్తుంది. పాపం..అచ్చు పాములాంటి శరీరంతో నరకయాతన అనుభవిస్తున్నాడు. పాములకు కుబుసం ఊడినట్లుగా ఈ బాబుకు కూడా కుబుసంగా శరీరం ఊడిపోతోంది. పాము ఆరు నెలలకోసారి చర్మం ప�