Home » 10 years imprisonment
ఉత్తరప్రదేశ్లో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు శిక్ష పడింది. బాలిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.31వేల జరిమానా కూడా విధించింది. అయితే, అత్యాచార