10 years old girl

    Girl Game with Cradle: యమపాశమై పదేళ్ల బాలిక ప్రాణం తీసిన ఊయల!

    April 2, 2021 / 02:28 PM IST

    ప్రతి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ వస్తువుతో ఏ విధంగా ఆడుకుంటున్నారో గమనించాల్సిన బాద్యత పెద్దలదే. ఏ మాత్రం ఏమరపాటు వహించినా దాని పర్యవసానం జీవితాంతం దుఃఖాన్ని మిగులుస్తుంది. హైదరాబాద్ నగర పరిధిలోని నాచారంలో ఇలాంటి ఒక విషాద ఘటనే ఒకటి

10TV Telugu News