Home » 100 beached Whales
Save 100 beached whales : శ్రీలంక నైరుతి సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు వందల సంఖ్యలో తిమింగలాలు కొట్టుకువచ్చాయి. ఒడ్డుకు చేరిన తిమింగళాలను కాపాడేందుకు లంక గ్రామస్తులతో పాటు నేవీ సిబ్బంది, పోలీసు బృందాలు, స్థానిక స్వచ్ఛంద సేవకులు బీచ్ దగ్గరకు చేరుకున్నారు. �