100 Bollywood dancers

    వంద మంది అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిన కత్రినా కైఫ్

    August 9, 2020 / 08:17 AM IST

    లాక్ డౌన్ పూర్తయ్యి దేశవ్యాప్తంగా అన్‌లాక్ అవతుండడంతో బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా షూటింగ్‌లలో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, కరోనా మరియు లాక్‌డౌన్ కారణంగా, చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలీవుడ్ డ్యాన్సర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు.

10TV Telugu News