100% capacity

    తమిళ్ సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్.. మరి టాలీవుడ్ పరిస్థితి?

    January 5, 2021 / 07:40 AM IST

    Tamil Cinema: నెలల నిరీక్షణ తర్వాత సినిమా కలలు ఫలించనున్నాయి. కొవిడ్‌ అన్‌లాక్‌ వల్ల అర్ధాకలితో నడుస్తున్న థియేటర్స్‌ కడుపు నింపేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు 100 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర�

10TV Telugu News