Home » 100 Crore Gross
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు… మొదటి వారం రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.