Home » 100 free SMS
జియోఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో రిటైల్ స్టోర్లన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జియో యూజర్లు తమ నెంబర్లపై రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి. అందుకే యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రవే�