Home » 100 killed in fuel tanker blast
సియెర్రా లియోన్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంధన ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొట్టగా.. మంటలు చెలరేగి 100 మందికిపైగా చనిపోగా.. 30మంది గాయపడ్డారు.