100-mark

    Petrol-Diesel Price: మే నెలలో 13రోజులు.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

    May 25, 2021 / 08:21 AM IST

    Petrol-Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (మంగళవారం) పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు

10TV Telugu News