100 passengers

    Congo Boat : కాంగో నదిలో పడవ బోల్తా.. 100 మంది మృతి

    October 9, 2021 / 07:39 PM IST

    కాంగో నదిలో పడవ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది.

10TV Telugu News