-
Home » 100 percentile
100 percentile
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
August 7, 2021 / 07:07 AM IST
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష(JEE) ఫలితాలు విడుదలయ్యాయి. 2021కు సంబంధించి జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలను నిర్వహించగా.. 7 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.