-
Home » 100 years old
100 years old
Old Woman World Record : 100 ఏళ్ల బామ్మ వెయిట్‌లిఫ్టింగ్ లో గిన్నిస్ రికార్డ్..తగ్గేదేలేదంటున్న సెంచరీ నారీ
August 6, 2021 / 05:46 PM IST
100 ఏళ్ల వయస్సులో గిన్నీస్ రికార్డుల కెక్కింది ఓ మహిళ. బరువులు ఎత్తటం నాకు నేనే సాటి..నాకెవరు లేరు పోటీ అంటోంది ఫ్లోరిడాకు చెందిన 100 ఏళ్ల ఎడిత్ ముర్వే ట్రైనా.సెంచరీ కొట్టినా నా సత్తా ఏమాత్రం తగ్గలేదంటోంది ముర్వే.