Home » 1000
భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో �
తమిళనాడు : ఇంట్లోనే ఏకంగా ఓ నకిలీ యూనివర్శిటీని సృష్టించేశాడు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసేసి వెయ్యి మంది స్టూడెంట్స్ ను మంచేశాడు. ఇలా ఒకటి రెండు కాదు ఏడు సంవత్సరాల పాటు మెడికల్ విద్యార్ధులను మోసం చేస్తు..బండారం బైటపడి కటకటాల