100W super charge turbo tech

    100W సూపర్ ఛార్జర్ ఇదిగో : 17 నిమిషాల్లోనే.. ఈ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ 

    November 20, 2019 / 02:25 PM IST

    చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ఎట్టకేలకు కొత్త సూపర్ ఛార్జర్ ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో షియోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 100W సూపర్ ఛార్జ్ టర్బో టెక్ అందుబాటులోకి వచ్చేసింది. చైనాలో జరిగిన షియోమీ డెవలపర్ కాన్ఫిరెన్స్ లో ఈ టెక్నాలజ

10TV Telugu News