100year old

    కరోనాని జ‌యించిన100ఏళ్ళ బామ్మ‌

    September 17, 2020 / 03:37 PM IST

    100 సంవత్సరాల వయస్సున్న ఓ బామ్మ కరోనాని విజ‌య‌వంతంగా జ‌యించింది. అసోం రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గౌహతి సిటీలోని మ‌ద‌ర్స్ ఓల్డ్ ఏజ్ హోం నివాసితురాలైన మై హ్యాండిక్(100) ప‌ది రోజులక్రితం క‌రోనా భారిన ప‌డింది. చికిత్స నిమిత్తం గౌహ‌తిలోని మ‌హ

10TV Telugu News