103 Year Old Becomes Kameswari

    దేశంలోనే తొలిసారి : అపోలో ఆస్పత్రిలో 103 ఏళ్ల బామ్మకు కరోనా టీకా

    March 10, 2021 / 11:21 AM IST

    103 Year Old Woman Get Covid Vaccine : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రెండో విడత పంపిణీ చురుగ్గా సాగుతోంది. కర్ణాటకలో దేశంలోనే తొలిసారిగా ఓ శతాధిక వృద్ధురాలికి టీకా వేశారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్ వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస

10TV Telugu News