1046 corona cases

    India Corona Cases : దేశంలో కొత్తగా 1046 కరోనా కేసులు.. 53 మరణాలు

    November 1, 2022 / 02:29 PM IST

    దేశంలో కొత్తగా 1,046 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

10TV Telugu News