Home » 105 year old
ఈ రోజుల్లో ఓ మనిషి వందేళ్లు బతికి ఉండటమే గొప్ప విషయం. చాలా గ్రేట్ గా భావించాలి. బతికి ఉండటమే గొప్ప సంగతి అనుకుంటుంటే, అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలు కాదు.
కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ మంగళవారం (నవంబర్ 19) నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్స�