-
Home » 108 Drivers
108 Drivers
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు రూ.5వేలు పెంపు
February 14, 2026 / 07:57 AM IST
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అదేవిధంగా కొత్తగాచేరి, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.