Home » 108 feet long incense stick
అయోధ్యలో శ్రీరాముడి మందిరం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. రామయ్య కోసం ఎంతోమంది భక్తులు అరుదైన కానుకలను సమర్పించటానికి ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటివి అరుదైన కానుకల్లో 108 అడుగుల పొడువు అరుదైన అగరుబత్తీ ఆకట్టుకుంటోంది. రామయ