Home » 108MP triple rear camera system
Moto G72 Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola (మోటోరోలా) నుంచి భారత మార్కెట్లో Moto G72 అనే మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటోరోలా బ్రాండ్ నుంచి ఇదో బడ్జెట్ ఆఫర్ అని చెప్పవచ్చు. అతి తక్కువ ధరలో చాలా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా ఈ కొత్