10crores

    తెలంగాణకు రూ.10కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం

    October 19, 2020 / 05:16 PM IST

    Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారు

10TV Telugu News