10km

    భార్యను హత్య చేసి శవంతో స్కూటీపై 10 కి.మీ ప్రయాణం

    November 3, 2020 / 02:22 AM IST

    husband killed wife : గుజరాత్‌ రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీపై వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్‌కోట్‌ పలితాన సమ

10TV Telugu News