10percent discount

    బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అన్ని ప్లాన్లపై 10శాతం డిస్కౌంట్!

    January 20, 2021 / 06:04 PM IST

    BSNL offer flat 10percent discount to all government employees : ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రవేశపెడుతోంది. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ప్లాన్ తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభ�

10TV Telugu News