Home » 10th Class Exam
ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్ ఎట్టకేలకు 10th Class పరీక్ష పాస్ అయ్యారు.
పదోతరగతి తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (మే 6న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానున్నాయి. మార్కులకు బదులు గ్రేడింగ్ విధానంలోనే పదోతరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించనుంది. ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో �