Home » 10th exam result
ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది.
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.