Home » 10th Question paper leak
ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికిన కూడా బీజేపీ నాయకులు బండిని సమర్ధించడం సిగ్గు చేటన్నారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేసిందని వె
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు....