-
Home » 10tv Edu Visionary 2025 Coffee Table Book Launch
10tv Edu Visionary 2025 Coffee Table Book Launch
మల్లారెడ్డి యూనివర్సిటీ/విద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ 'డా. సిహెచ్. ప్రీతి రెడ్డి'
September 1, 2025 / 07:20 PM IST
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.