Home » 10tv
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటర్లపై నోరుపారేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద యూనిట్లు ఫ్రీగా తీసుక�