Home » 11 Best Foods to Boost Your Brain and Memory
న్యూట్రీషియన్స్ యొక్క ఆరోగ్యకరమైన వనరులలో గింజలు ఒకటి, ఇవి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో గింజలను చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పెరుగుతున్న పిల్లలు మరియు వృద్ధులలో అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్న�
మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ఒంట్లో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే మైగ్రేన్ నొప్పి, నిరాశ, అనేక నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు తినే ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి.
రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకొనే అలవాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించిన కూరగాయలు, పొట్టు ఎక్కువ తియ్యని బియ్యం, చిరుధాన్యాలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.