11 coronavirus

    కంపెనీలోనే ఐసోలేషన్ కేంద్రాలు.. టీసీఎస్ కీలక ప్రకటన!

    September 20, 2020 / 02:09 PM IST

    దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) దేశంలోని వివిధ నగరాల్లోని తన క్యాంపస్‌లలో 11 ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించింది. ముంబై, ఇండోర్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఈ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. �

10TV Telugu News