-
Home » 11 Kg Diamond Studded Gold Crown
11 Kg Diamond Studded Gold Crown
అయోధ్య రాముడికి 101 వజ్రాలు, 11 కిలోల బంగారంతో చేసిన కిరీటాన్ని విరాళంగా ఇస్తానని జైలు నుంచి లేఖ రాసిన సుకేష్
November 4, 2023 / 05:34 PM IST
‘‘ఈరోజు మనకు ఏది లభించినా అది శ్రీరాముడి ఆశీస్సుల వల్లనే. అటువంటి పరిస్థితిలో మా చిన్న సహకారం ఈ గొప్ప ఆలయంలో భాగమవుతుంది. ఇది మాకు పెద్ద వరం’’ అని రాసుకొచ్చాడు.