Home » 11 March 2021
Sreekaram Trailer: శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’.. కిషోర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ‘శ్రీకారం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.