11 workers

    అగ్నిప్రమాదం… 11 మంది వలస కూలీలు మృతి

    January 21, 2020 / 07:59 PM IST

    రష్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారు. సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది.

10TV Telugu News