Home » 113 letters
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)కు వెంటనే ఎన్నికలు జరపాలని, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాయడం సినిమా ఇండస్ట్రీలో చర్చకు కారణం అయ్యింది.