116 Iron Nails

    రాజస్తాన్‌ వ్యక్తి కడుపులో 116 మేకులు

    May 15, 2019 / 06:47 AM IST

    రాజస్థాన్‌లోని కోట జిల్లా బుండీ ప్రాంతంలో ఒక వ్యక్తి పొత్తి కడుపులో 116 ఇనుప మేకులు, ఒక పొడవైన వైరు, గోలీలు ఉన్నాయి. అతనికి ఆపరేషన్‌ చేసిన ప్రభుత్వా హాస్పత్రి వైద్యులు ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు.   భోలా శంకర్‌ (42) అనే

10TV Telugu News